ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా 4k వెర్షన్తో ఈనెల 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ […]
Tag: social media
జగపతి బాబు కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఏదో తెలుసా?
జగపతి బాబు.. సినీ నిర్మాత దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా ఈయన సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పటివరకు కెరీర్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించి తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని విమర్శించిన వారే ఇప్పుడు జగపతిబాబు డైలాగులు చెప్తుంటే అబ్బో అని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. జగపతిబాబు దాదాపు 33 నుండి సినీ ఇండస్ట్రీలో ఒక నటుడిగా రాణిస్తున్నాడు పైగా నటన రాదన్న నటుడే […]
బాలకృష్ణ హీరోగా చేయాల్సిన సినిమాని… ఎన్టీఆర్ హీరోగా చేశాడా షాకింగ్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు గారు ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- జూ.ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరియర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మ […]
స్టార్ హీరోస్ పై ప్రగతి ఆంటీ సంచలన కామెంట్స్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మంచి పేరు తెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి కూడా ఒకరు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు అత్త- అమ్మ పాత్రలో నటించి మెప్పించింది. తన సినిమాల్లో ఎంత క్లాస్ గా ఉంటుందో… తన పర్సనల్ లైఫ్ లో ఎంతో వైలెంట్ గా ఉంటుంది ప్రగతి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈ సీనియర్ భామ మంచి యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలను పెడుతూ నెటిజన్లుకు షాక్ ఇస్తూ […]
మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?
పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వరుస పరాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో […]
హిట్ 2 చేయకపోవడానికి కారణం అదే.. గుట్టు విప్పిన విశ్వక్ సేన్!
విశ్వక్ సేన్… కెరీర్ ప్రారంభం నుండి సినిమాల సెలెక్టింగ్ లో తనది ప్రత్యేకమైన రూట్ అంటూ నిరూపించుకుంటున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన `ఓరి దేవుడా` సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో తన యాక్టింగ్ తో కుమ్మేసాడని మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అసలు విషయం ఏమిటంటే గతంలో విశ్వసిన్ `హిట్` సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. `ఆ!` […]
కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటి.. అందాల ఆరబోతకు నెటిజన్లు షాక్..!
సోనాల్ చౌహాన్.. ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పగానే బికినీ స్టిల్స్ గుర్తొస్తాయి. హాట్ హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బ్యూటీ. ఎలాంటి మొహమాటాలు లేకుండా వెండితెర నిండా అందాలు పరచడం ఈ అమ్మాయి స్పెషాలిటీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది. ఇది మామూలు విషయం కాదు. తాజాగా నాగార్జునతో హీరోయిన్ గా నటించిన సినిమా ది ఘోస్ట్. ఈ సినిమాలో ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈమె […]
పింగారా- కాంతారా సినిమాకు సంబంధం ఏంటి… ఈ రెండు సినిమాలు మధ్య తేడా ఇదే..!
ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా కాంతారా. చిన్న సినిమాగా కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు పైనే రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో రెండు కోట్లకు అల్లు అరవింద్ దక్కించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఇప్పటికే 20 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టింది. బాలీవుడ్ లో కూడా ఈ […]
కండక్టర్ అవుదామనుకుని హీరో అయిన విజయ్ దేవరకొండ.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది. ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుండగా.. ఇతర […]