తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
Tag: social media
బ్రేకింగ్: అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పిన బేబమ్మ..!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృత్తి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి మాత్రం కెరియర్ బిగినింగ్ లో ఉన్నంత సక్సెస్ రేట్ ప్రస్తుతం మెయింటైన్ చేయలేక పోతుంది. బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని హిట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి […]
ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]
దిల్‌రాజు సక్సెస్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడా…!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరియర్‌ను ముందుగా చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించారు. సినిమా పరిశ్రమలోకి రాకముందు దిల్ రాజు ఆటోమొబైల్ బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ లో కూడా ఆయన చాలా లాభాలు పొందారు. ఆ తర్వాత సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయటం మొదలుపెట్టారు. సినిమా పరిశ్రమంలో ఆయన కెరియర్ అంత సాఫీగా నడవలేదు. తొలి సినిమాతోనే పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన […]
ఆ హాట్ నటి అర్ధనగ్న ప్రదర్శన రచ్చ… వీడియో వైరల్..!
సినిమా పరిశ్రమలో ఉన్న నటీమణులు అవకాశాల కోసం అందాల ప్రదర్శన చేయాల్సి వస్తుంది. వారిలో కొందరు మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడోసారీ అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్ చేయకుండా ఉండరు. సౌందర్య, సాయి పల్లవి లాంటి కొందరు హీరోయిన్లు మాత్రమే ఈ గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ వారికి నచ్చిన పాత్రలో నటిస్తూ ఎన్ని కోట్లు ఇస్తానన్న తమ పరిధిని మాత్రం దాటకుండా తమకు నచ్చిన పని కంఫర్ట్‌గా ఆనందంగా […]
చిరు- బాలయ్య స్పీడ్ పెంచకపోతే దెబ్బ తప్పదా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే అది ఓ చిన్న సైజు మినీ యుద్ధంలా ఉంటుంది. అలాంటి ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని మెగా, నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద 15 సార్లు తలపడ్డారు. చివరిసారిగా 2017లో ఈ […]
మహిళలను ఎందుకు అలా చూపిస్తారు.. ఫైర్ అయిన విజయశాంతి..!!
అలనాటి సీనియర్ హీరోయిన్లలో హీరోయిన్ విజయశాంతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది. దీంతో ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలలో బిజీగా ఉండడం చేత సినిమాలకు గుడ్ బై చెప్పి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయింది.. కానీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. […]
“నాకు వాళ్లు గుర్తుకు వస్తున్నారు”..దుమారంగా మారిన అనసూయ పోస్ట్.. !!
టాలీవుడ్ స్టార్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . ఒకప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ తన స్పీడ్ ని కాస్త తగ్గించింది. కాగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను కూడా విడిచిపెట్టింది . దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది అనసూయ . బాడీ షేవింగ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుండడంతోనే ఆ […]
ఫైనల్లీ..అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన గుడ్ న్యూస్ వచ్చేసింది..!!
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరు మరింత రేంజ్ లో వైరల్ గా మారింది . కొందరు ఆమెను అప్రిషియేట్ చేస్తుంటే ..మరికొందరు ఆమెను తిడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఏమి పట్టించుకోని సమంత తన పనులు తాను చేసుకుంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది . రీసెంట్ గానే యశోద సినిమాతో […]