రాజమౌళి సినిమాలలో తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి నచ్చని సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు జ‌క్క‌న‌. ఆయన తెర‌కెక్కించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించినా వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాయి. ఇక రాజమౌళి సినిమాలకు కథల అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కి కూడా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన కొన్ని సినిమాలు అంతగా నచ్చలేదట‌. వాటిని స‌రిగా ఎంజాయ్ చేయలేకపోయానని ప‌లు సంద‌ర్భాల‌లో వివరించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ మూవీస్ న‌చ్చ‌క‌పోవ‌డానికి కారణాలు […]

పెళ్లయ్యాక ఫస్ట్ టైం భర్త పై అలాంటి కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్ష‌కుల‌లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ సినిమాల కోసం ప్రయత్నాలు మొద‌లెట్టింది. అయితే అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ జాకీ భ‌గ్నాన్నిని ప్రేమించి అతనిని వివాహం చేసుకుంది ర‌కుల్‌. కొద్దిరోజుల క్రితం వీరి వివాహం గోవాలో […]

అయ్యయో.. ఆ టాలీవుడ్ హీరోయిన్ వ‌ల్ల క‌త్రీనా ఏకంగా రూ.7 కోట్లు న‌ష్ట పోయిందా.. కార‌ణం ఏంటంటే..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వెంకటేష్, బాలయ్య లాంటి టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తను నటించిన మల్లేశ్వరి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తరువాత బీ టౌన్‌కు మక్కాం మార్చేసి అక్కడ వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం బీటౌన్‌ సెన్సేషనల్ బ్యూటీగా […]

తెలివైన దాని కాబ‌ట్టి సైబ‌ర్ క్రైమ్‌ను తిప్పికొట్టా.. బిగ్‌బాస్ శోభా శెట్టి ఇంట్ర‌స్టింగ్ పోస్ట్.. (వీడియో)

కార్తీకదీపం ఫేమ్ మౌనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్‌తో.. విలనిజం తో ప్రేక్షకులను భయపెట్టేసిన ఈ చిన్నది.. గతేడాది బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న వాళ్లకు చుక్కలు చూపించింది. ఫైనల్ కు వెళ్లడానికి ఇంకో రెండు వారాలు ఉందనగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోయారు. అయితే ఈమె ఎప్పటినుంచో ఎలిమినేట్ అవుతుందని చాలామంది ప్రేక్షకులు భావించారు.. కానీ ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూ రావడంతో బిగ్ […]

రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం.. నాకు ఎంతో ఇష్టమైన ఆమెను కోల్పోయా.. యాంకర్ ఎమోషనల్ పోస్ట్ ..

బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా బోల్డ్ షో చేస్తూ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ.. ఓ పక్కన యాంకర్ గాను, మరో పక్కన న‌టిగాను రాణిస్తుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఎప్పటి నుంచో ముద్దుగా పెంచుకుంటూ.. గారాబంగా చూసుకుంటున్న తన […]

సినిమాలే కాకుండా యాడ్స్ తోను కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే. .?!

ఇటీవల కాలంలో స్టార్ హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే ఏళ్లకు ఏళ్ల టైం పట్టేస్తుంది. అలాగే దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోతే మాత్రం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే డబ్బులు సంపాదించడానికి కేవలం సినిమాలో మాత్రమే కాకుండా మన టాలీవుడ్ హీరోస్ అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ […]

‘ రంగస్థలం ‘ రామలక్ష్మి క్యారెక్టర్ ను ఇంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్నారా.. ఆ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన […]

బుట్ట బొమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. అచ్చం మీ అమ్మలానే ఉన్నావ్ అంటూ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో ఆమె అచ్చ తెలుగు అమ్మాయిల లంగా ఓణిలో డీగ్లామరస్ లుక్‌లో మెరిసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే.. […]

తెలంగాణ పాలిటిక్స్‌లో పల్లవి ప్రశాంత్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన రైతు బిడ్డ..

సార్వ‌త్రిక ఎన్నికలకు మరికొద్ది రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేప‌ద్యంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యువ‌త‌ మేలుకోవాలి అంటూ సంచల కామెంట్స్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ 7 తెలుగు తో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి రైతుబిడ్డగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. […]