స్టార్ హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన సిద్దు జొన్నలగడ్డ.. సీక్రెట్ రివిల్ చేసిన బ్రదర్.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల‌ సీజన్ జోరుగా సాగుతుంది. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో, హీరోయిన్లు అంతా గత కొంతకాలంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి జంటలుగా మారుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు హీరో కిర‌ణ్‌ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దానిపై పిక్స్‌తో క్లారిటి కూడా వ‌చ్చేసింది. ఇక ఇలాంటి క్ర‌మంలో మరో యంగ్‌ హీరో […]

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. టాలీవుడ్ న‌టుడు, డైరెక్టర్ సూర్య‌కిర‌ణ్ మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవ‌ల‌ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యం సినిమాతో భారీ పాపులారిటి ద‌క్కించుకున్న డైరెక్టర్ సూర్యకిరణ్. తాజాగా ఆయ‌న‌ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు చికిత్స పొందుతున్న ఆయ‌న‌ సోమవారం చెన్నైలో చివరి శ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో సత్యం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా టైంలో సూర్యకిరణ్ […]

వాట్.. యాంకర్ రష్మీ ఆ స్టార్ కమెడియన్ లవరా.. సుధీర్ మాత్రం కాదు..?!

జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై భారీ పాపులారిటి దక్కించుకుంది ర‌ష్మి గౌత‌మ్‌. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షోతో కుర్రాళ్లకు హాట్‌ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ ప‌లు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మి కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ జబర్దస్త్ కంటే ముందే ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న […]

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా తీయాలంటే రైటర్ సహాయం కావాల్సిందేనా.. మహేష్ బాబు సినిమాకు సహాయం చేసేదేవరు..?!

మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను సంపాదిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించే విధంగా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక దీంతో మహేష్, రాజమౌళి అభిమానుల సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. […]

అప్పుడు క్యూట్ లుక్‌లో.. ఇప్పుడు అంతకన్నా స్వీట్ లుక్ లో.. ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీ నటులు చిన్ననాటి ఫొటోస్ నిటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించి వైరల్ చేయాలని వారి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను చూడాలని ఆశపడుతున్నారు. అలాగే వాటిని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు అదే విధంగా త్రో బ్యాక్ థీంతో ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింటి తెగ వైరల్ గా మారింది. ఇంతకీ […]

ఎన్టీఆర్ న‌టించిన అన్ని సినిమాలలో తల్లి శాలినికి ఆ మూవీ అంటే అంత ఇష్టమా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బిజీ లైనప్‌తో వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తారక్.. మొదట చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే.. వరుస సక్సెస్లను అందుకని స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటన, డ్యాన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ బిరుదును కూడా […]

యంగ్ హీరో శర్వానంద్ ఆ ఇండస్ట్రియల్ హిట్ వదులుకున్నాడా.. అది చేసి ఉంటే స్టార్ హీరో అయ్యే వాడు..

టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ టైర్ 2 హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. అయితే శర్వానంద్ గతంలో ఓ బ్లాక్‌ బాస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడని.. ఆ సినిమా చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో శర్వానంద్ పేరు కూడా ఉండేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

మహేష్ బాబు – వి.వి.వినాయక్ కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం అదేనా.. సెక్రెటరీ రివీల్ చేసిన డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న ఆది సినిమాతో ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన వి.వి.వినాయక్‌ లాంటి విభిన్నమైన దర్శకులు మాత్రం ఎక్క‌డ ఉండ‌ర‌న‌టంలో సందేహంలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న వి.వి.వినాయక్, చిరంజీవితో తర్కెక్కించిన ఠాగూర్. ఎన్టీఆర్‌తో రూపొందించిన ఆది, అదుర్స్.. రవితేజతో తీసిన కృష్ణలాంటి సినిమాలు ఆయన కెరీర్ లోనే సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేక […]

శ్రీదేవి డ్రామా కంపెనీలో షాకింగ్ ఇన్సిడెంట్.. అతని కోసం చెయ్యి కట్ చేసుకున్న శ్రీవిద్య.. ఆరు కుట్లు..

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో లలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. దీని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటి పొందిన కమెడియన్స్ అంతా ఈ షోలో కంటెస్టెంట్లుగా ఉంటారు. ఇక తాజాగా ఈ షోలో షాకింగ్ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఈ షోలో లేడీ కమెడియన్‌గా క్రేజ్ సంపాదించుకున్న శ్రీవిద్య తన ప్రియుడు మరో మెయిల్‌ కమెడియన్ అయినా ఓ వ్యక్తి కోసం […]