టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చివరిగా రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ను సాధించడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా అదే రేంజ్‌లో ఉండాలని భావిస్తున్నాడు. ఈ కారణంగానే ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి […]
Tag: social media viral news
ఇక్కడే కాదు పాకిస్తాన్ లోనూ హిట్ అయిన మహేష్ మూవీ.. మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అందులో భాగంగానే మహేష్ చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ని దక్కించుకుంది. ఇక థియేటర్స్‌లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటిటిలో మాత్రం ఈ సినిమాను ప్రేక్షకులు బాగా అదరిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో అంతంతమాత్రంగానే ఉన్న ఈ గుంటూరు కారం మూవీ.. […]
రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక.. అమ్మడి దశ తిరిగినట్లుందే..!!
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో రతికా రోజ్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని ప్రూవ్ చేసుకుంది. ఆమె చేసే […]
గ్రాండ్ లెవెల్ లో భూమా మౌనిక శ్రీమంతం సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సినిమాలలో ఎంతో మంది క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకడు. మనోజ్ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ఇకపై సినిమాల్లో కనిపించడని.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ ఎన్నో రకాల వార్తలు వైరల అయ్యాయి. అయితే తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ సెకండ్ […]
రాజమౌళి చెప్పిన ఆ విషయానే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్అవుతున్నా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ కీలాక పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయన సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి […]
వాట్.. అజిత్ తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఓ హీరోయినా.. ఎవరో గుర్తుపట్టారా..?!
తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో అజిత్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అజిత్ అనారోగ్యానికి గురయ్యాడు అంటూ.. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అంటూ.. వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ హాస్పిటల్‌కు వెళ్ళిన విషయం నిజమే కానీ.. జనరల్ చెకప్ కోసమే ఆయన అక్కడకు వెళ్లారని టీం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. […]
అనుష్క చేస్తున్న మలయాళ సినిమా.. రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళబెడతారు..!!
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క శెట్టి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్. రెండు సైమా అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాన్ […]
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నబ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం. […]
బాలకృష్ణ – బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఖండ 2 కాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఎన్‌బికె 109 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. భారీ క్యాస్టింగ్ చోటు దక్కించుకుంది. బాబీ డియాలతో పాటు దుల్కర్ సల్మాన్, షైన్ టామ్ చాకో, గౌతం మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ […]