ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అయితే ఈ మూవీ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంకా చరణ్ నుంచి సోలో మూవీ ఎకటి కూడా రాలేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న గేమ్ చేంజర్ నుంచి కూడా కనిసం ఏ అప్డేట్స్ బయటకు రావడం లేవు. ఈ […]
Tag: social media viral news
ఎన్ బి కె 109 ఆఫర్ ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలయ్య. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోవడంతో ఎన్‌బికే109 రనింగ్ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోలో టాలీవుడ్ బ్యూటీ చాందిని […]
చిరు, బాలయ్య లపై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్ళిద్దరూ అలా బిహేవ్ చేసే వాళ్ళంటూ..
చిరంజీవి, బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న వీరిద్దరు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలో నటిస్తున్నారు. ఈ స్టార్ హీరోస్ ఇద్దరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రచనా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. రచన బెనర్జీ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవిలపై బెనర్జీ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారాయి. ప్రస్తుతం […]
బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పుష్ప 2లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజే కాదు నేషనల్ లెవెల్ లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి హీరోగా సంచలనం సృష్టించాడు. ఇది ఎలా అంటే ప్రస్తుతం ఈ సినిమా స్టార్‌డంను కాపాడుకుంటూ పుష్ప 2 తో మరింత క్రేజ్‌ను […]
మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ డైరెక్టర్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్..
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా తో మరో సినిమాలో నటించినున్నాడు చెర్రీ. ఇక తాజాగా మరో సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ.. RC19కూడా ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్‌తో మరోసారి కలిసి పనిచేయున్నాడట. ప్రస్తుతం గేమ్స్ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ వైజాగ్ […]
అర్జున్ రెడ్డి హిట్ అవ్వడానికి.. విజయ్ దేవరకొండకు ఉన్న ఆ వీక్నెస్సే కారణమా.. ఇంతకీ అదేంటంటే..?!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటుంది. అలాగే ఆయన చేసే కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఇదే నేపథ్యంలో విజయ్ ఎప్పుడు తన సినిమాలను వినిత్వంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ లో ఏదైనా ప్రశ్న ఎదురైతే ముక్కుసూటిగా సమాధానం చెబుతూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆ లక్షణం ఆడియన్స్‌లో చాలామందికి […]
అల్లు అర్జున్ ని చూసి బోరున ఏడ్చేసిన అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!!
టాలీవుడ్ స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, మహేష్ లాంటి వారికి తెలుగు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి సినిమాలు మొదటిరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే వీరి అభిమానులు చేసే హడావిడి అంత ఇంత ఉండదు. అది మన హీరోలకు అభిమానుల్లో ఉన్న క్రేజ్. అయితే చాలామంది టాలీవుడ్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తాజాగా అల్లు […]
నేను సమాజం గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించాడు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జల్సా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకోగా.. అజ్ఞాతవాసి మాత్రమే డిజాస్టర్‌ను మూట గట్టుకుంది. అయితే జల్సా సినిమా నుంచే వీరిద్దరి మధ్యన క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరి ఆలోచన […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. పేద కుటుంబాలకు పల్లవి ప్రశాంత్ సహాయం..
టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజన్‌లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్ ధీప్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక హౌస్‌లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ […]