ఇప్పటికే చేతిలో ఆరు సినిమాలు.. మరో సినిమా అనౌన్స్ చేసిన యంగ్  హీరో..!

టాలీవుడ్ హీరో నాగ శౌర్య.. చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సినిమాలు చేస్తుండగా.. తాజాగా మరో సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నాగశౌర్య ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో నటించిన లక్ష్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కొన్ని నెలల […]