శివాజీకి ఆ విషయం చెప్పడానికి భయపడ్డ కమల్ హసన్.. ఏం జరిగిందంటే?

తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విలక్షణ నటనకు ప్రతిరూపంగా, ఎంతమంది మహానటులకు స్ఫూర్తిగా నిలిచారు. శివాజీ గణేషన్ 1928 అక్టోబర్ 1 న తమిళనాడులోని విల్లుపురం లో జన్మించాడు. నేడు శివాజీ 93వ జయంతి. ఈ సందర్భంగా విశ్వనటుడు కమల్ హాసన్.. శివాజీ గణేషన్ తో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. 1992లో విడుదల అయిన దేవర్ మగణ్ తెలుగులో క్షత్రియపుత్రుడు సినిమాలో కమల్ హాసన్,శివాజీ గణేషన్ […]