చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ సింధుతులాని. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్‌కు జంటగా అతనొక్కడే సినిమాలో నటించింది. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సీ, పౌర్ణమి, పోతే పోనీ, హరే రామ్ వంటి సినిమాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి ముఖ్యంగా తమిళంలో శింబు హీరోగా వచ్చిన […]