`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. నటన పరంగా కూడా వందకు వంద మార్కులూ వేయించుకున్న కృతి.. ఉప్పెన తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం` తదితర […]
Tag: siima awards 2020
`సైమా`లో బన్నీ మూవీ హవా..ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?
సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడక నిన్న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు ఈ అవార్డ్ ఫంక్షన్లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో` హవా చూపించింది. ఇప్పటికే ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం సైమాలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా పది […]