తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది స్టార్ హీరోస్ నటనతో పాటు.. బుల్లితెరపై హోస్టులుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, బాలకృష్ణ, రానా, జగపతిబాబు ఇలా ఎంతోబంది స్టార్స్ రియాలిటీ షోలకు హోస్ట్‌లుగా పని చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరో ఈ లిస్ట్‌లోకి చేరబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. సిద్దు జొన్నలగడ్డ. తను ఎంచుకునే కథలతో పాటు.. నటనలో సహజత్వంతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే సిద్ధు.. ప్రతి సినిమా […]

