ఆహాలో సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంతో తన సొంత రాష్ట్రంలో ఉంటూ కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. అక్కడ మాత్రం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సిద్ధార్థ్ హీరోగా బిచ్చగాడు డైరెక్టర్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒరేయ్ బామర్ది. మరో హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటించారు.శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ ఈ సినిమాను […]