సిద్దప్పా ఏందీ నీ కాకి గోలా??

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కర్ణాటక సీఎం..మరో అంకానికి తెర తీశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వాచీ గొడవ సద్దుమణగ్గానే… ఇప్పుడు కారు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు మొదట్నుంచి నమ్మకాలెక్కువ. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన అధికారికంగా వాడే కారుపైన ఒక కాకి కూర్చుంది. ఎంత తరిమినా పోకుండా కారు బానెట్ పై తచ్చాడింది. ఆ మొత్తాన్ని ఎవరో వీడియో కూడా తీరు. కాకి తన కారునే అంటిపెట్టుకుందని తెలిసిన సిద్దరామయ్య వెంటనే […]