బ్రేక‌ప్ అంటూ వార్త‌లు.. మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ శ్రుతి హాస‌న్ బోల్డ్ ఆన్స‌ర్‌?!

అందాల తార శ్రుతిహాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ వీరిద్ద‌రూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. `నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని […]