ఆ కార‌ణం వ‌ల్లే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచా.. గుట్టు విప్పిన శ్రియా!

సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఫస్ట్ లాక్ డౌన్ టైం లో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది. 2021 జ‌న‌వ‌రిలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియా.. ఈ ముద్దుల కూతురుకు రాధ అంటూ నామక‌ర‌ణం చేసింది. అయితే త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని శ్రియా మీడియాకు ఏ మాత్రం […]