నా మూవీకి డేట్స్ ఇచ్చి బిగ్ బాస్‌కి వెళ్ళింది.. ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోగా తన సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు. చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. కొన్ని సినిమాలతో మంచి సక్సెస్ సాధించి.. భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక శ్రీ విష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీ లతో పాటు, పలు సందర్భాల్లో కంటెంట్‌ స్ట్రాంగ్ గా ఉన్న ఎమోషనల్ సినిమాలో కూడా నటించాడు. గత ఏడాది శ్రీ విష్ణు సామజవరగమన సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రిలీజై […]