మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారా.. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజలు ఇవే..

ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రామ మందిరం నిర్మాణం కోసం హిందువులు ఎన్నో పోరాటాలను చేయవలసి వచ్చింది. ఇక తాజాగా హిందువుల విజయం సాధించడంతో.. ఇదేవిధంగా పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించిన వాటిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వారణాసిలో జ్ఞానవాసి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చే మసీదును కట్టారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా […]