హేమచంద్రతో శ్రావణ భార్గవి విడాకులు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన సింగర్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా మనం చూస్తున్నాం . దానికి సంబంధించిన విషయాలకు కూడా తరచూగా వింటూ వస్తున్నాము. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీ కి సంబంధించిన విడాకుల విషయం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ సింగర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న హేమచంద్ర .. అలాగే శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే […]