ఆడియన్స్ ఊహలు, అంచనాలకు మించేలా డాకు మహారాజు.. బాలయ్య

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. యంగ్‌ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌, శ్ర‌ద శ్రీ‌నాద్‌, ఊర్వశి రైతెల కీలకపాత్ర కనిపించిన సంగతి తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే బాలయ్య యాక్షన్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. […]

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన స్టార్ క్రిటిక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

నందమూరి నట‌సింహం.. గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ జనవరి 12న‌ సంక్రాంతి బ‌రిలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. హిట్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించగా.. ఊర్వశీర్వతుల స్పెషల్ సాంగ్లో మెప్పించనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా […]

న‌ట‌సింహం ‘ డాకూ మ‌హారాజ్ ‘ బుకింగ్స్ స్టార్ట్‌.. ఎన్ని షోల‌కు… ఎక్క‌డెక్క‌డ‌…?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డాకు మహారాజ్‌. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్, ప్రధాన పాత్రల‌లో చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి […]

బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. బాబీ మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]

బాలయ్య సినిమాలో ఛాన్స్ మిస్.. అభిమానితో నటించే ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?

కన్నడ సోయగం శ్రద్ధ శ్రీనాథ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రద్ధ.. ఎన్నో భాషల్లో విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో నాని స‌ర‌సన నటించిన జెర్సీ సినిమా ఆమెకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సైంధవ్‌ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. […]

బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సిన‌మాపై […]

సమంతపై అలాంటి కామెంట్లు చేసిన శ్రద్ధ.. అసలు నిజం?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంతా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లు  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సమంతపై అలాంటి శ్రద్ధ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి శ్రద్ధ చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ సమంతా పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది. సమంత అభిమానులు […]