నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]
Tag: Shraddha Srinath
బాలయ్య సినిమాలో ఛాన్స్ మిస్.. అభిమానితో నటించే ఆఫర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?
కన్నడ సోయగం శ్రద్ధ శ్రీనాథ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రద్ధ.. ఎన్నో భాషల్లో విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ఆమెకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సైంధవ్ సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. […]
బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినమాపై […]
సమంతపై అలాంటి కామెంట్లు చేసిన శ్రద్ధ.. అసలు నిజం?
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంతా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సమంతపై అలాంటి శ్రద్ధ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి శ్రద్ధ చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ సమంతా పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది. సమంత అభిమానులు […]