Tag Archives: Shooting starts

షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను

Read more

వైరల్ వీడియో : ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్..!

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమా చేసినా అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ అంచనాల మధ్యే షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. దీనిని ఎలాగైనా దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ప్రస్తుతం

Read more