క్యాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందించిన నటి శ్వేతా వర్మ..?

ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడిస్తున్న వాటిల్లో క్యాస్టింగ్‌ కౌచ్ ప్ర‌ధానంగా ఉంటోంది. సినిమాల్లో అవకాశం కోసం వ‌చ్చిన ఎంతో మంది అమ్మాయిల‌కు ఇది పెద్ద సమస్యగా మారింది. సినిమాల్లో ఛాన్సుల కోసం చాలామంది హీరోయిన్లు ఒక‌ప్పుడు గొంతెత్తి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి హీరోయిన్ కూడా ధైర్యంగా అన్యాయాల గురించి చెబుతున్నారు. ఎంతోమంది పేర్లు అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక తాజాగా పచ్చీస్‌, సైకిల్ లాంటి వాటిల్లో నటించిన శ్వేతా […]