బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దానికి కారణం హీరోయిన్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటూ అనన్య పాండే నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా […]
Tag: Shahrukh Khan
షారుక్ ఇంటికి తప్పతాగి వెళ్లాను.. ఆ నిజం బయట పెట్టిన కపిల్ శర్మ?
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎందుకంటే ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ కమెడియన్. కపిల్ శర్మ షో ద్వారా ఎంతగానో పాపులారిటీ పొందాడు. ఎంతలా అంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన ప్పటికీ కపిల్ శర్మ షో లో ప్రమోషన్స్ కోసం రావాల్సిందే. ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో కపిల్ శర్మ ఐయాం నాట్ డన్ ఎట్ షో […]
బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కారణం అదే!
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన ముంబై హై కోర్టు.. ఎట్టకేలకు నిన్న ఆర్యన్ ఖాన్‌కి ఊరటనిచ్చింది. ఆర్యన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వచ్చినా ఆర్యన్ ఖాన్ మాత్రం […]
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత..అదృష్టమంటే ఇదే..?!
భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కెరీర్ పరంగా ఫుల్ జోష్ చూపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆమెకు అదృష్టం కూడా బాగానే కలిసొస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. అలాగే ఇటీవల మరో రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. వాటిల్లో ఓ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ నిర్మిస్తుంటే.. మరో సినిమాను శ్రీదేవి […]
ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి తండ్రే కారణం శత్రుఘ్న సిన్హా?
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్యన్ ఖాన్ కి అలాగే అతని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా షారుఖాన్ అభిమానులు కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందించి గా, తాజాగా సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి […]
షారుఖ్ తనయుడు దోషిగా తేలితే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్డులో హాజరు పరచగా.. షారుఖ్ తనయుడికి బెయిల్ ఇప్పించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ, ముంబై కోర్డు ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది. అలాగే ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. […]