మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]

సెన్సార్ పూర్తి చేసుకున్న బ్రో మూవీ..!!

పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతోంది .అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్ పోస్టర్ల తోనే ప్రేక్షకులను బాగా అలరించారు పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇందులో మరొకసారి పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ […]

OTT లపై… సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!!

ఇటీవలే ఇద్దరూ తెలుగు హీరోలు నటించిన ఓటిటి కంటెంట్ పై ఘాటుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. అందులో అడల్ట్ సన్నివేశాలతో టాలీవుడ్లో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. అందుకనే తెలుగు ఓటీటి కంటెంట్ పై వ్యతిరేకత పెరుగుతోందా? ఓటిటి కంటెంట్ కి సెన్సార్ తప్పని సరి చేయాలని ఒత్తిడి మొదలయ్యిందా అంటే.. ఈ మాటలకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు లేని టాలీవుడ్ లో కొత్త సాంస్కృతి ఆ ఒక్క సిరీస్ తీసుకొచ్చింది. దీంతో నటులే దిగొచ్చి కుటుంబంతో […]

మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. హీరోయిన్ల శృతిహాసన్ కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కూడా భారీగా విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న […]

ఇయర్ ఎండింగ్లో దీపికా పదుకొనే కు షాక్ తగిలిందా..!!

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి అందులో బేషరాం పాట విడుదల అవ్వగానే పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం ఒక్క బికినీతోనే దేశాన్ని కుదిపోయొచ్చని పాటను చూసి చెప్పవచ్చు. ఇక ఎంతోమంది రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. మరి కొంతమంది దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఫోటోలను కూడా దగ్ధం చేశారు. మరొకవైపు దీపిక […]

భైరవద్వీపం సినిమాకి సెన్సార్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం..?

టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ నట వారసుడుగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ బాలయ్య యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక బాలయ్య సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పలు విదేశీ ప్రాంతాలలో కూడా బాగా ఆకట్టుకుంటుంటాయని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్లో తన రేంజ్ ను పెంచిన చిత్రాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం బాలకృష్ణ నటనపరంగా స్టార్డం అని […]