చెనైలో రూ. 100 కోట్ల స్థలం అమ్మేసిన జయసుధ.. అసలు కార‌ణం ఇదే..

ప్రస్తుత కాలంలో బిజినెస్‌లకు కొదవ‌ లేదు. ఎన్నో రకాల బిజినెస్ లతో సెలబ్రిటీస్ బిజీ బిజీ అవుతూనే ఉన్నారు. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో ఎవరైనా డబ్బులు ఉంటే స్థలాలు, పొలాల పైనే ఇన్వెస్ట్ చేసేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న కొన్ని స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్ల విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పట్లో చెన్నైలో ఆస్తులు కొన్న వారిలో న‌టి జయసుధ ఒకటి. […]