Tag Archives: selvamani

అలాంటి కామెంట్స్ చేస్తూ రోజాని ఏడిపించారు.. వాళ్ళు ఎవరో తెలుసా?

ఎమ్మెల్యే రోజా తాజాగా జరిగిన ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, అలాగే తాను పడ్డ బాధ గురించి బాధపడుతూ ఎమోషనల్ అయ్యింది.ఈ ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో యోధ రోజా రియల్ లైఫ్ లో రోజా ఎదుర్కొనే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నా జీవితంలో డబ్బులకు భోజనానికి కష్టాలు లేవని అమ్మ నాన్న ఉద్యోగం చేయడంతో ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదు

Read more