Tag Archives: Self Quarantine

సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర లెవ‌ల్‌లో వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా ఉదృతి ఏ మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే సామాన్యుల‌తో పాటు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండే సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎంద‌రో సినీ తార‌లకు క‌రోనా సోక‌గా.. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్‌` ఒక‌టి. ఈ సినిమా షూటింగ్ చివ‌రి

Read more