ఆర్య-సాయేషా కూతురును చూశారా.. ఎంత అందంగా ఉందో!

కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆర్య-సాయేషా సైగల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `గజినీకాంత్` సినిమా సమయంలో ఆర్య, సాయేషా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దల‌ను ఒప్పించి 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 18 ఏళ్లు ఏజ్ గ్యాప్‌ ఉన్నప్పటికీ.. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ స్వయంగా వెల్లడించారు. […]