లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. […]

హీట్ పుట్టిస్తున్న బాలయ్య టీజర్.. ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు?

బాలయ్య స్క్రీన్‌పై కనిపించగానే ఇక తెలుగు నాట థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోతుంటాయి. తెరపై ఆయన పలికే డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మాస్ డైలాగ్‌లు చెప్పడంలో బాలయ్యను మించిన హీరో లేడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. సినిమా ఏదైనా బాలయ్య డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోగానే కాకుండా ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. […]

ఛీ.. ఛీ.. ఇలా త‌యార‌య్యావేంటి.. మెహ్రీన్ తాజా లుక్‌పై పేలుతున్న సెటైర్లు!

మెహ్రీన్.. ఈ పంజాబీ భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.   మరోవైపు తమిళంలో కూడా నటిస్తూ సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్స్ […]

ఆ 6 సినిమాలు క‌లిపితే `వార‌సుడు`.. పెద్ద ఎత్తున పేలుతున్న సెటైర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)`. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ […]

కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు.. తండ్రి సినిమాపై చ‌ర‌ణ్ సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]

పీల‌గా క‌నిపిస్తున్న రకుల్‌ .. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తూ… ఈ ముద్దుగుమ్మ తన శరీరాకృతిని ఎప్పుడు చెడి పోకుండా చూసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టడంతో భారీగా వర్కవుట్లు చేస్తూ….. పీల‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఎంతలా వద్దని వారిస్తున్నా…. జీరో సైజ్ కోసం తాను చెమటోడ్చుతూనే ఉంది. ఇకపోతే తాజాగా ఈ […]