సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుక జనవరి 14న అంటే నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాలో వెంకటేష్ స‌ర‌సన హీరోయిన్గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కనిపించారు. సాయికుమార్, నరేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో మెరిసిన‌ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించారు. బీమ్సి సిసిరోలియా సంగీతం […]