” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ […]