మంత్రి అనిల్ కు సంపూర్ణేష్ సూపర్ కౌంటర్..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్ వరుసగా ప్రెస్మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా […]