“శోభనం రాత్రి ఇబ్బంది పడిన భాగ్యశ్రీ”.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని బయటపెట్టిన హీరో..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేకపోయినా సీన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సమయానుసారం కావచ్చు సందర్భాన్ని బట్టి కావచ్చు మనకి ఇష్టం లేకపోయినా అలాంటి సీన్స్ లో నటి నటించి మెప్పించాల్సి వస్తుంది. అలా చేసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు మొహమాటం లేకుండా మేము ఇలాంటి సీన్స్ చేయము అని బల్లగుద్ది చెప్పి ఆ సీన్స్ నుంచి వైదొలిగిన హీరోయిన్స్ ఉన్నారు . […]