“శోభనం రాత్రి ఇబ్బంది పడిన భాగ్యశ్రీ”.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని బయటపెట్టిన హీరో..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేకపోయినా సీన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సమయానుసారం కావచ్చు సందర్భాన్ని బట్టి కావచ్చు మనకి ఇష్టం లేకపోయినా అలాంటి సీన్స్ లో నటి నటించి మెప్పించాల్సి వస్తుంది. అలా చేసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు మొహమాటం లేకుండా మేము ఇలాంటి సీన్స్ చేయము అని బల్లగుద్ది చెప్పి ఆ సీన్స్ నుంచి వైదొలిగిన హీరోయిన్స్ ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ నటి భాగ్యశ్రీ .

ప్రేమ పావురాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ ..రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భాగ్యశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ లోను తన అందంతో మైమరిపిస్తుంది . కుర్ర బ్యూటీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ..సూపర్ హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ ను షేర్ చేస్తూ సూపర్ హాట్ గా తయారయింది. కాగా రీసెంట్ గా బాలీవుడ్ నటుడు సమీర్ భాగ్యశ్రీతో జరిగిన ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకున్నారు .

 

 

“భాగ్యశ్రీ నా మొదటి షూట్ లో చాలా ఇబ్బంది పడింది. మేమిద్దరం ప్రేమికులుగా నటించాల్సిన చిత్రంలో ఆమె అంధ బాలికగా కనిపిస్తుంది . అయితే శోభనం రాత్రి సన్నివేశం కోసం భాగ్యశ్రీ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది . కిటికీ దగ్గర వెన్నెల కింద చాలా చక్కని సెట్ చేశారు దర్శకుడు . అయినా సరే ఎందుకో భాగ్యశ్రీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు . ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి దూరం దూరంగా జరిగేస్తుంది . నాకు సపోర్ట్ చేయట్లేదు . దీంతో నాకు ఆశ్చర్యం వేసి ..ఎందుకు అంటూ అడిగాను. దీంతో భాగ్యశ్రీ నాకు చిన్న పిల్లలు ఉన్నారు ..నన్ను ఇలాంటి సీన్స్ చూస్తే బాగోదు ..నా కెరియర్ కంటే నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ “అంటూ చెప్పుకొచ్చింది . దీనితో నేను విషయాన్ని డైరెక్టర్ చెప్పి ఆ సీన్స్ మోడీఫై చేయించాను ” అంటూ చెప్పుకొచ్చాడు సమీర్ . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది..!!

Share post:

Latest