శంబాల హిట్ క్రేజ్.. బ్లాక్ బస్టర్ బ్యానర్లు ఆది కొత్త మూవీ..!

ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైనా అది సాయికుమార్.. ఈ మూవీ తర్వాత ఒక సరైన హిట్ కూడా అందుకోలేకపోయాడు. దాదాపు 14 ఎళ్లుగా.. ఓ సరైన హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఒక్కటి కూడా వర్కౌట్‌ కాలేదు. అలాంటి టైంలో రీసెంట్గా రిలీజ్ అయిన శంబాల హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలను నెలకొల్పిన టీం.. రిలీజ్ తర్వాత కూడా ఆంచనాలను అందుకుని.. పాజిటివ్ రివ్యూస్ దక్కించుకుంటున్నారు. […]