గోవాకు వెళ్లిన నాగచైతన్య సమంత.. కారణం అదేనట..?

టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య , సమంత .. వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇక మన టాలీవుడ్ లోనే కాకుండా ఈ కపుల్స్ ను సౌత్ ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ జీవితంలో ఎంతో అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆప్యాయంగా కూడా ఉంటారు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి ప్రేమ సుదీర్ఘ […]