యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందించారు. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమా సెకెండ్ సింగిల్ `నాటు నాటు` లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను కాళ భైరవ, […]
Tag: Samantha
హీరోయిన్ ప్రాణాలను కాపాడిన సమంత..కారణం..!!
సమంత సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత, ప్రస్తుతం తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి , ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేస్తోంది. ఇకపోతే సమంత మంచి మనసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యూష ఫౌండేషన్ […]
నమ్మిన వారిని మోసం చేయకు..వెంకటేష్ సంచలన పోస్ట్!
ఇటీవల `నారప్ప`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేనల్లుడు నాగచైతన్య-సమంతలు విడిపోయిన తర్వాత.. ప్రేమ, నమ్మకం, జీవితం వంటి అంశాలపై వెంకీ […]
సమంత బాటలోనే ప్రముఖ హీరోయిన్ …?
ఆర్ట్స్, పెయిటింగ్ ల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.మనం చెప్పాలనుకుంటున్న భావాలను ఒక చిత్ర రూపంలో గీసి మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో పెయింటింగ్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే చెప్పాలి..పెయింటింగ్స్ కు బాధను పోగెట్టే శక్తి కూడా ఉంటుంది అని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకసారి చెప్పుకొచ్చింది. కరోనా వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించారని, చాలామంది అయితే వారి జీవితం పట్ల ఆశలను కూడా వదిలేసుకున్నారు అని […]
ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో సింపుల్ డ్రెస్ తో మెరిసిన సమంత..!!
సినీ ఇండస్ట్రీ లో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎలాంటి దుస్తులు వేసుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అక్కినేని సమంత కూడా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి చాలా సింపుల్ డ్రెస్ తో హాజరయ్యింది. అయినా కూడా ఆమె ఆ పార్టీలో అట్రాక్టివ్ గా నిలవడం గమనార్హం.ఇటీవల ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి అలాగే ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో కనిపించింది […]
అల్లు స్నేహ కోసం..ప్రీతమ్ స్పెషల్ గిఫ్ట్..టు హాట్..!
సమంత స్టైలిష్ డిజైనర్ ప్రీతమ్ పేరు ఈ మధ్య పేరు బాగా పాపులర్ అయింది. కేవలం ఇదంతా సమంతతో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేయడం వల్లే. ఈ ప్రీతమ్ బాగా పాపులర్ అయ్యాడు. అందులో సమంత తన కాళ్ళను ప్రీతమ్ ఒళ్లో పెట్టుకొని ఉండడం, ఐ లవ్ యూ అంటూ చెప్పుకోవడంతో బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడం వల్ల సమంతా అభిమానుల్లో చాలా హర్ట్ అయ్యారు. ఇక […]
విడాకుల తర్వాత కూడా సమంతని వీడని నాగచైతన్య..!
గత నెల రోజులకు పైగా నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు పొందిన ఈ జోడి కొన్ని అనివార్య కారణాలవల్ల తమ బంధాన్ని తెంచు కోవడం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ సెలబ్రిటీస్ తమ కెరియర్ విషయంలో మాత్రం కాస్త దూకుడు గానే ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో సమంత పాటలు నాగచైతన్య కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని […]
సమంత..జిమ్ లో వర్క్ ఔట్ చూస్తే..షాక్ అవ్వాల్సిందే..!
ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత నిన్ను సినిమాలలో నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని కారణాల చేత వీరు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన అప్పట్నుంచి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎంతో బిజీగా ఉంటోంది. సమంత త్వరగా నాగచైతన్య జ్ఞాపకాల నుంచి […]
విడాకుల అనంతరం.. మెగా కోడలితో సమంత దీపావళి వేడుకలు..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బయటికి వస్తోంది. తను విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పటిలాగే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గత విషయాలను త్వరలోనే మర్చిపోయి తిరిగి యాక్టీవ్ కావాలని చూస్తోంది సమంత. అయితే తాజా గా దీపావళి పండుగను తన సెలబ్రేట్ చేసుకుంది. వాటి గురించి చూద్దాం. మెగా కోడలు ఉపాసన, సమంత, శిల్పా రెడ్డి ఇ తో కలసి ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. నాగచైతన్య తో విడాకులు ప్రకటన తర్వాత […]