యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత సమంత కన్నీళ్లు పెట్టించిందా..? అసలు ఏం జరిగింది..? తారక్ కన్నీళ్లు పెట్టడం వెనక కారణం ఏంటీ..? వంటి ఇంట్రస్టింగ్ విషయాలకు సమాధానాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. `ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. తనదైన అందం, అభినయం, నటనతో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులను మార్చుకున్న సామ్.. పెళ్లి, విడాకుల […]
Tag: Samantha
కుర్రకారుకు బికినీ ట్రీట్ ఇస్తున్న స్యామ్.. ఫొటోస్ వైరల్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తన భర్తతో విడాకులు ప్రకటించిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓకే చెబుతూనే.. మరోపక్క కమర్షియల్ సినిమాలు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చి […]
మళ్లీ ఒకే చెంతకు చేరిన చైతు-సామ్.. కారణం అదేనట..!
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి ఆపై గోవాలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైతు-సామ్‌లు తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు. చై-సామ్‌లు విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు ప్రధాన మీడియాలోనూ వీరిద్దరి […]
బన్నీ భార్యపై సమంత `హాట్` కామెంట్..ఏకేస్తున్న ఫ్యాన్స్!
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హీరోయిన్‌కు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది స్నేహా. బన్నీ సినిమా విశేషాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం స్నేహకు అలవాటు. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా రెడ్డి ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియన్లు దాటేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహరెడ్డి కొన్ని […]
అప్పనంగా రూ.50 కోట్లు కొట్టేసిందన్న నెటిజన్..సమంత షాకింగ్ రిప్తై!
గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవలె భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడాళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైసామ్‌ల బంధానికి బీటలు వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న […]
తమిళనాడులో పుష్ప ఫైర్.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!
అల్లు అర్జున్- రష్మిక మందన్న- సుకుమార్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన మూవీ పుష్ప. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మామూలుగా తమిళ సినిమాలు ఎక్కువగా రియలిస్టిక్ గా తెరకెక్కుతుంటాయి.తమిళ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో […]
సామ్ ఐటెం సాంగ్‌కి పవన్, ప్రభాస్, మహేష్ స్టెప్పులు..వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తొలిసారి ఐటెం భామగా మారి ఈ సినిమాలో స్పెషల్ […]
సమంత ఐటెం సాంగ్‌కి ఎన్ని కోట్లు ఖర్చైందో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా తొలి సారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. అలాగే రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. […]
అలాంటివి నేను చేయను..సామ్‌పై చైతు ఇన్‌డైరెక్ట్ సెటైర్లు?
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకుని అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరు విడిపోవడానికి అసలైన కారణం ఏంటో బయటకు రాకపోయినా.. ఎన్నో కథనాలు మాత్రం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సమంత బోల్డ్ రోల్స్ చేయడం చైతుకి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చలేదని.. ఈ విషయంలో గొడవలు జరగడం వల్లే సామ్-చైతులు విడిపోయారని ప్రచారం […]