ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. నటన మరియు యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు […]
Tag: Samantha
సమంత పిచ్చి పని.. చేతులారా రెండు గోల్డెన్ ఆఫర్స్ వదిలేసింది!?
సమంత.. సౌత్ లో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రోల్స్ ను పోషించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తెలుసో తెలియకో సమంత తన కెరీర్ లో పలు గోల్డెన్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా కూడా సమంత రెండు భారీ ప్రాజెక్ట్స్ ను చేతులారా […]
టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు […]
వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!
ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి […]
సంచలనం.. విడాకులు రద్దు దిశగా చై-సామ్.. త్వరలోనే ప్రకటన?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గడవకముందే విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]
సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?
టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్‌తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. సో, […]
`యశోద` కలెక్షన్స్.. 4 రోజుల్లో సమంత ఎంత రాబట్టింది? ఇంకెంత రావాలి?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు […]
అక్కినేని ఇంట మరో మంట.. కొంప ముంచేసిన నాగ్ నిర్ణయం..!?
“అయ్యయ్యో ..నాగార్జున ఒకటి తలుచుకుంటే మరొకటి అయిందే..ఈ అక్కినేని హీరోల టైం అసలు బాగోలేదే..” ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఏంటో ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మరోకటి జరుగుతుంది. కాగా రీసెంట్గా నాగార్జున తీసుకున్న నిర్ణయం అక్కినేని ఇంట మరో మంట పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ సమంత […]
3వ రోజు కుమ్మేసిన సమంత.. `యశోద` టోటల్ వసూళ్లు ఇవే!
`యశోద`.. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ఇది. హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం.. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో […]