ప్రజెంట్ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .. హీరో అక్కినేని నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో ఎలా హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్నాయో మనకు తెలిసిందే. విడాకులు తీసుకున్న మొదలు వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో ఏదో ఒక కారణంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా రీసెంట్గా వీళ్ళని కలిపిన ఏం మాయ చేసావే సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత – నాగచైతన్య తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. […]
Tag: Samantha
సమంత బాధపడిన విషయాలపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా సమంత ఎంట్రీచి ఇప్పటికి 13 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్టార్ హీరోయిన్గా సమంత అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఏంమాయ చేసావే సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది సమంత. ఇక సమంత నటించిన శాకుంతలం […]
14 ఏళ్ల క్రితం సమంత ఎలా ఉందో చూశారా.. వైరల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్!
సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 […]
విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చైతు పోస్ట్ చేయడం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు.. […]
సమంత లవర్ తో శ్రీజ మూడో పెళ్లి..? ఒక్క ఫోటో తో అడ్డంగా బుక్కైయారుగా..!!
సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి ఇండస్ట్రీలో వల్గారిటీ.. నెగెటివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది..వినిపిస్తుంది. అంతకు ముందు స్టార్ సెలబ్రెటీస్ ని నెగటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు . కానీ సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచే మరింత ఎక్కువగా సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నిరంతరం ట్రోలింగ్ […]
గడ్డ కట్టే చలిలో సమంత ఎలాంటి పని చేస్తుందో చూస్తే షాకైపోతారు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలు క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. మళ్ళీ షూటింగ్స్ లో బిజీగా మారుతుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లోనూ వృత్తిపట్ల సమంత ఎంత డెడికేషన్ చూపిస్తుందో తాజా సంఘటనతో రుజువయింది. ప్రస్తుతం సమంత `సిటాడెల్` వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగమైంది. రాజ్ & డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ది […]
సమంత అతనికి దూరంగా ఉండటానికి కారణం… మళ్లీ ఏమైంది…!
గత కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. అప్పటినుంచి తనలో భక్తి భావం ఎక్కువైంది.. వరుస దేవాలయాలను సందర్శిస్తూ తన మొక్కులను చెల్లించుకుంటూ తన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవులనుమొక్కుతుంది. ఇప్పుడు తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో సిటాడెల్ అలాగే తెలుగులో ఖుషి సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు సమంతతో చాలా క్లోజ్ గా ఉండే ప్రీతం, సాధన సింగ్ […]
అందులో నిజం లేదు.. ఫైనల్ గా ఆ విషయంపై సమంత టీమ్ క్లారిటీ!
కొద్దిరోజుల నుంచి సమంతకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. `ఊ అంటావా మావా` అంటూ ఓ ఊపు ఊపేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 […]
తెలుగు హీరోయిన్లలో ఇంతమంది వ్యాధులతో ఉన్నారా… వామ్మో అసలేం జరుగుతోంది..!
టాలీవుడ్ హీరోయిన్లకు ఏయమైంది ఇప్పుడు ఎవరిని కదిపినా ఏదో ఒక వ్యాధి కామన్ అన్నట్లు కనిపిస్తుంది. ఏ స్టార్ హీరోయిన్‌ను చూసిన ఏదో ఒక వ్యాధితో బాధ పడుతు కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్ అయన సమంతకు మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతుంది. రీసెంట్ గానే అ వ్యాధి నుంచి కోలుకుని సమంత వరుస సినిమా షూటింగ్‌లకు జాయన్ అవుతుంది. తాను త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నానని ట్విట్ చేసింది. […]