సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా హీరోయిన్లు సైతం తమకు ఖాళీ సమయం దొరికితే చాలు జిమ్ వర్క్ట్లు వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో సమంత ముందు వరుసలో ఉంటుంది. 35 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటోంది సమంత. ముఖ్యంగా ఈమె డైలీ వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటుంది. మయోసైటిస్ బారిన పడ్డ సమంత ఎక్కువగా […]
Tag: Samantha
ఆఖరికి ఆ హీరోకు కూడా ఓకే అన్న సమంత… ఎలా దిగజారిపోయింది…!
డిజె టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో నటించిన సిద్దు.. అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఒకసారిగా స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తర్వాత సినిమాల గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. సమంతతో సిద్దు నటించబోతున్నారని ఈ […]
ఆ దెబ్బతో సమంత.. శ్రీజ అలాంటి పని చేశారా..!!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మెగా కూతురు శ్రీజ కొణిదల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది.అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉన్నప్పటికీ.. వీరిద్దరి వ్యక్తిగత విషయంలో మాత్రం ఒక పర్సన్ ఉన్నారని చెప్పవచ్చు వీరిద్దరికీ తమ భర్తలకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వీరి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.వీరిద్దరి మధ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుక్కల్కర్ తో మంచి స్నేహబంధం […]
చీరలు బాగోలేవని.. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు” సినిమా లో సీత పాత్ర వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
మరుగున పడిపోతున్న మల్టీస్టారర్ మూవీకి నాంది పలికింది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా అని చెప్పాలి . టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కలిసి నటించిన సినిమాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . 11 జనవరి 2013 న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది . […]
“నోరు ఉంది కదా అని మాట్లాడకు”.. బేబ్బమ్మకు స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్న ఫ్యాన్స్..ఏమైందంటే..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి. పొరపాటున టంగ్ స్లిప్ అయినా మాట తూలినా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది . ప్రెసెంట్ అలాంటి హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది బేబ్బమ్మ గా పాపులారిటి సంపాదించుకున్న కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత తన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ […]
మరో పాన్ ఇండియా సినిమా కి సైన్ చేసిన సమంత..హీరో ఎవరంటే..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలు తనకంటూ సెపరేట్ క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ సమంత పొజిషన్ ప్రెసెంట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భర్తతో విడాకులు తీసుకున్నప్పటినుంచి హీరోయిన్ సమంతకి సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత ఎంతో భారీ అంచనాలతో నటించే తెరకెక్కి రిలీజ్ అయిన “శాకుంతలం” సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను మరింత రేంజ్ […]
సమంత చేసిన పని చచ్చినా చేయను.. తెగేసి చెప్పిన కృతి శెట్టి!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన కొద్ది రోజులకే `పుష్ప` సినిమాలో ‘ఊ అంటావా మామా’ అనే ఐటెం సాంగ్ చేసి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ తో నేషనల్ వైడ్ గా ఓ ఊపు ఊపేసింది. నాగ చైతన్య మీద కోపంతోనే సమంత ఈ సాంగ్ చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. సన్నిహితులు ఐటెం సాంగ్ చేయవద్దని వారించినా సరే.. సమంత వెనక్కి తగ్గలేదు. తన […]
`ఖుషి` క్లైమాక్స్ అలా ఉండబోతుందా.. విజయ్-సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో జయరామ్, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ […]
ఆ స్టార్ క్రికెటర్ నన్ను ఏడిపించాడంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టిన సమంత!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన కోస్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు..? తాను ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తాను..? వంటి విషయాలను పంచుకుంది. […]