సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ మధ్య బంధం ఇదే!

నాగచైతన్య హీరోగా నటిస్తూ పలువురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు కొన్ని సినిమాలలో నటించి నిజజీవితంలో భార్యాభర్తలుగా సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. చైతన్య మొదటి చిత్రం జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా పరిచయం […]

నాగార్జున బ‌ర్త్‌డే..స‌మంత ట్వీట్‌తో ఆ పుకార్ల‌కు చెక్‌!!

అక్కినేని వారి కోడ‌లు, అగ్ర హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా […]

 పవన్ కళ్యాణ్ ఈ హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ ని మార్చేసిందని చెప్పవచ్చు.ఇక ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరొక సినిమానే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై సమంత స్పందిస్తూ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించలేదు అన్నట్లుగా […]

స‌మంత రూట్‌లోనే కీర్తి సురేష్‌..స‌క్సెస్ అవుతుందా?

స‌మంత అక్కినేని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌మంత ఇటు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతూనే.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్‌ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను స‌మంత స‌క్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా త‌మ‌న్నా, కాజ‌ల్‌, ర‌కుల్ వంటి తార‌లు కూడా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా ప‌య‌నించ‌బోతోంది. మ‌హానటి సినిమాతో జాతీయ […]

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన స‌మంత‌..వారికి క్షమాపణలు!?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తాజాగా క్ష‌మాప‌ణ‌లు కోరింది. క్ష‌మాప‌ణ‌లు కోరేంత‌ తప్పు ఏం చేసింది..? ఈమె ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]

సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, […]

`శాకుంతలం`కు గ‌మ్మ‌డికాయ కొట్టేసిన గుణ‌శేఖ‌ర్‌..వీడియో వైర‌ల్!!

స‌మంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్‌ మోహన్ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `శాకుంత‌లం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మ‌డికాయ కొట్టేశాడు గుణ‌శేక‌ర్‌. ఈ నెల రెండో వారంలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసిన […]

ఆ హీరోతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మంత‌, న‌య‌న్‌..వీడియో వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తితో అక్కినేని వారి కోడలు స‌మంత‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. కోట్లు ఖ‌రీదు చేసే కార్లు ఉండ‌గా.. వీరు బ‌స్సులో వెళ్ల‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, స‌మంత కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్‌`. ఈ చిత్ర షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది. […]

అందుకోసం ఎక్కడికైనా వెళ్తా.. సమంత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అలా హీరో నాగచైతన్య నీ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయినప్పటికీ సమంత రోజు ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ వెళ్తుంది. […]