ఇకపై సమంత నివాసం అక్కడేనట..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత,నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇటీవలే అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అని ప్రకటించడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు, ఇటు అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మేము భార్యాభర్తలుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా ఉంటాము అంటూ ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి విడాకులు తరువాత సోషల్ మీడియాలో […]

శ్యామ్,చైతులకు అభిమానులు విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. రొమాంటిక్ కపుల్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా వీరిద్దరి వ్యవహారం వినిపిస్తోంది. అసలు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని సమంత నాగచైతన్య అభిమానులు కానీ, […]

సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ సంచలన కామెంట్స్..!

సమంత విడాకుల విషయం పై సమంతా స్టైలిస్ట్ ప్రీతం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆ మాట కాస్త వైరల్గా మారింది.. సమంతతో సోదర బంధంతో మసులు కొంటున్న ప్రీతం ఇటీవల సమంత విడాకులను దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు అదేమిటంటే..సమంతకి నాగ చైతన్య తో విడాకులు అవ్వగానే.. ‘కంగ్రాట్స్ స్లట్.. హి ఈజ్ యువర్స్’ అంటూ ( Congrats Slut.. He Is Yours ) సోషల్ మీడియాలో స్పందించి.. వెంటనే ఆ […]

ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటూ నాగచైతన్య ట్వీట్ వైరల్..!

విడాకులు తీసుకున్న తరువాత బాధ పడాల్సి పోయి హ్యాపీగా ఉన్నానంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి.. ఇదివరకే నాగచైతన్య, సమంత నుంచి విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్ ల పై నెటిజన్ల తో పాటు ఫ్యాన్స్ కూడా ఫోకస్ పెరిగింది..ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతారు..? ఏమని ట్వీట్ చేస్తారో తెలుసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే సమంత […]

విడాకులు ప్ర‌క‌టించ‌గానే స‌మంత ఎక్క‌డికి చెక్కేసిందో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంతలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మ‌రోవైపు సామ్‌-చైతుల విడాకుల‌పై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలు […]

చైతూ జీవితానికి శాపంగా మారిన అమల..కారణం..?

నాగచైతన్య.. సమంత నుంచి విడాకులు తీసుకోవడం తో అమల కారణంగానే నాగచైతన్య..సమంత ను దూరం చేసుకున్నాడు అంటూ వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అంతేకాదు అమలా పెట్టిన టార్చర్ వల్లే సమంత తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెబుతూ నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇక అందుకే విడాకులు అనే ఒక సంఘటన అక్కినేని ఫ్యామిలీ కి అతి పెద్ద శాపం గా మారింది అంటూ కూడా కొంత […]

వైరల్ అవుతున్న సమంత స్టైలిస్ట్ పోస్టులు.. స్లట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా,ఎక్కడ విన్నా ఈ వ్యవహారం గురించే మాట్లాడుకుంటున్నారు. క్యూట్ కపుల్ లా ఉండే ఈ జంట వెళ్లిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. అంతేకాకుండా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు ఊహించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వార్తలు గానే మిగిలి పోతాయి అని అనుకున్నారు. ఇక ఆ వార్తలే నిజం […]

మళ్ళీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మార్చుకున్న సమంత?

ప్రముఖ టాలీవుడ్ నటి సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరును ఇవాళ మళ్లీ మార్చారు. తన హ్యాండిల్ నేమ్ గా మెన్షన్ చేశారు. చైతు విడాకుల న్యూస్ వస్తున్న సమయంలో సమంత అక్కినేని తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను మార్చి కేవలం S అన్న అక్షరం మాత్రమే పెట్టారు. ఇక నాగచైతన్యతో పెళ్లికి ముందు సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంత రుతు ప్రభు అని ఉండేది. మూడేళ్ళు సమంత అక్కినేని గా ఇండస్ట్రీలో […]

సిద్దార్ధ్.. నీకు సమంతను నిందించే అర్హత ఉందా?

సమంత ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కాకుండా గతంలో సిద్ధార్థ్ సమంత ప్రేమాయణం అంటూ వార్తలు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపించినట్లు గానే సిద్ధార్థ-సమంత ను ఏదో నిందిచాడనే అనుకుందాం. ఆమెను మోసగత్తె అని అభివర్ణించాడు అని కాసేపు అనుకుంటే.. సిద్ధార్థ కి గతం కూడా ఉంది. గతంలో వివాహం కూడా ఉంది. ఒకవేళ సిద్ధార్థ్ సమంత ను వదిలించుకుని ఉంటే […]