స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసఫ్ ప్రభు కొద్ది గంటల క్రితం.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. మరణానికి కారణం ఏంటని విషయాన్ని ఆమె షేర్ చేసుకోలేదు. అయినా కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. శుక్రవారం మధ్యాహ్నం టైం లో కాస్త హార్ట్ బీటా సాధారణ రీతిలో కొట్టుకుని ఆగిపోయిందట. ఇక సమంత […]