బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన రణ్ వీర్ సింగ్ త్వరలోనే బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. బిగ్ పిక్చర్ అనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు. ఈ షోకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ బిగ్ పిక్చర్ షో కనుక హిట్ అయితే సల్మాన్ ఖాన్ లాగే తాను కూడా ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఒక […]
Tag: salman khan
అడవిని తలపిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్..వైరల్‌గా మారిన ఫొటోలు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాషలో అయినా హిట్టే అనడంలో సందేహమే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్పటి వరకు 14 సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. […]
సల్మాన్ ఖాన్ 30 ఏళ్ల సినిమాపై డాక్యుమెంటరీ.. ఎంత బాగుందో?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపుగా మూడు దశాబ్దాలు సుదీర్ఘంగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని స్థాయి హీరోగా వెలుగుతున్నాడు.ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సినీ ప్రయాణంపై డాక్యుమెంటరీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆయన కుంటుంబ సభ్యులు, సహా నటులు, దర్శకులు, నిర్మాతలను ఇంటర్వూ చేయనున్నారు. ఈ డాక్యుమెంటరీ ని విజ్ ఫిల్మ్స్, […]
టర్కీలో సల్మాన్ ఖాన్.. వైరల్ వీడియో.. ఏం చేస్తున్నాడంటే?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. టర్కీలో ఒక సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సాంగ్ కు స్టెప్పులు ఇరగదీశాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటుగా సూర్యరశ్మి ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోనువ్వు కూడా సల్మాన్ […]
సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టే కౌగిలించుకున్నాను అంటున్న ప్రముఖ నటి..!
కండలవీరుడు గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఏ పాత్రలో నైనా లీనమై పోయే స్వభావం ,అన్నింటికీ మించి సహాయం చేసే గుణం , అన్ని ఇట్టే సల్మాన్ ఖాన్ లో లీనమైపోయాయి. అయితే ఇటీవల ఈయనపై ఒక ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి నటి భాగ్యశ్రీ ..సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి ఆయన్ని కౌగిలించుకున్నాను అని […]
విదేశీ హోటల్లో ప్రియురాలితో పట్టుబడ్డ సల్మాన్ ఖాన్..?
ఈ మధ్యనే రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమా ఫెయిల్యూర్ సల్మాన్ ఖాన్ నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో లులియా వాంటూర్ ఒక పాటను ఆలపించారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ పక్షుల ప్రయాణం అంటూ సల్మాన్ ఖాన్ లులియా జంట పై ప్రచారం తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో షికార్లు చేసిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తాజాగా ఈ జంట టర్కీ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు […]
జంగిల్ లో బిగ్‌బాస్.. ఆశ్చర్యపరుస్తున్న లేటెస్ట్ ప్రోమో!
హిందీలో బిగ్‌బాస్ 15వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఒక ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో జంగిల్ లోని ఒక చెట్టు మాట్లాడటం చూడచ్చు. ఈ చెట్టుకి దిగ్గజ నటీమణి రేఖా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఆ చెట్టుతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పకనే చెప్పేశారు. అదేంటంటే, ఈసారి కంటెస్టెంట్లు తొలుత అడవిలాంటి ఒక సెట్అప్ లోకి అడుగు […]
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. అసలు సంగతేంటంటే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆయన కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ బీటౌన్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇటీవల జరిగిన రోకా ఫంక్షన్ లో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు […]
కండల వీరుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..?
కండలవీరుడు అనగానే ముందుగా సల్మాన్ ఖాన్ గుర్తొస్తారు.. బాలీవుడ్ లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన బాడీ లాంగ్వేజ్ కి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు . అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు చాలా సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈయన మిగతా సినిమాలకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటే , మేకింగ్ సినిమాలకు మాత్రం కేవలం […]