500 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ ” సలార్ ” మూవీ… సంతోషంతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కి పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగింది. దీంతో ప్రభాస్ మరో మూవీ 500 కోట్ల క్లబ్ […]