శ్యామ్ సింగరాయ్ విషయంలో బాధపడుతున్న నాని.. కారణం..?

ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. వైవిధ్యమైన కథతో.. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే విడుదల తేదీ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సోలో డేట్ ను నాని భలే […]

రూటు మార్చిన సాయి పల్లవి.. ఇకపై వాటికి రెడీ అంటగా!

అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని […]

`శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్‌కి డేట్ లాక్‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్‌ […]

శ్యామ్ సింగ రాయ్‌పై కన్నేసిన స్టార్ హీరో

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో నాని రెండు విభిన్న […]

శ్యామ్ సింగ రాయ్.. నాని పాత్ర ఈరేంజ్‌లో ఉంటుందా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో నాని ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ‘వి’, టక్ జగదీష్ చిత్రాల ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ నాని, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ‘శ్యామ్ సంగ రాయ్’ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నాని నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు […]

అలాంటి పాత్ర‌పై మోజుప‌డుతున్న సాయి ప‌ల్ల‌వి..!

సాయి ప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న ఈ అందాల భామ‌.. కామెడీ పాత్ర‌లో న‌టించాల‌ని మోజుప‌డుతోంది. ఈ విష‌యం ఎవ‌రో కాదు ఆమెనే స్వ‌యంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి ప‌ల్ల‌వి.. తాజాగా […]

త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని […]

లవ్ స్టోరీ సినిమాతో మహేష్ బాబుకు లాభాల పంట?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లో ఆడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అది పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఈ లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను శేఖర్ తమ్ముడు దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. విడుదలైన […]

మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు […]