ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]
Tag: Sai Pallavi
నాని సెంటిమెంట్ వర్కౌటైతే `శ్యామ్ సింగరాయ్` సూపర్ హిట్టే!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో రాయల్ ఈవెంట్ నిర్వహించగా.. తెలంగాణ […]
అదిరిపోయిన `శ్యామ్ సింగరాయ్` ట్రైలర్..చూస్తే గూస్ బాంప్సే!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ […]
`వాయిస్ ఆఫ్ రవన్న`.. విరాట పర్వంపై అంచనాలు పెంచేసిన రానా!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భారతక్క అనే కీలక పాత్రలో […]
సాయి పల్లవి వదిలేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..!
సాయి పల్లవి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. తన పాత్రకు […]
తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!
టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ […]
`శ్యామ్ సింగరాయ్` టీజర్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని […]
ఇంకా తేలని విరాటపర్వం ఫలితం.. ఎప్పుడు సామీ!
టాలీవుడ్‌లో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల కేటగిరిలో ఖచ్చితంగా విరాటపర్వం ఉంటుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఆ మధ్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. కానీ ఈ […]