సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా.. ఈ ముద్దుగుమ్మకు ఎన్ని భాషలు వచ్చు అంటే.. ?!

మ‌ళ‌యాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసేసింది. డీ గ్లామ‌ర‌స్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే […]