ఓరి నీ వేషాలో .. అమెరికాలో జో బైడెన్ కి ఆర్పీ చేపల పులుసు..ఇంతకన్నా కామెడీ ఉంటుందా..?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ కిర్రాక్ ఆర్పి పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ పుణ్యమా ఆంటీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక మరింత రేంజ్ లో ఆయన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఆయన హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఓ కర్రీస్ పాయింట్ ని స్టార్ట్ చేశారు. ఎవరు […]